Motivational By Sridhar Nallamothu
Motivational By Sridhar Nallamothu
June 4, 2025 at 01:08 AM
మిత్రులకు గమనిక: గతంలో మాదిరిగా త్వరలో in-depth పెయిడ్ ఆన్లైన్ క్లాసెస్ 2020 - 2022 మధ్య నేను నిర్వహించిన అనేక ఆన్లైన్ క్లాసులకు ఇక్కడ ఉన్న చాలా మంది హాజరయ్యారు. అంతే లోతుగా అనేక అడ్వాన్స్డ్ విషయాల గురించి జీవితాన్ని సంపూర్ణంగా మార్చే ప్రాక్టీసెస్ తో త్వరలో అనేక విషయాల గురించి ఆన్లైన్ క్లాసెస్ రాబోతున్నాయి. ఈ నెలలోనే మొట్టమొదటిది నిర్వహించబడుతుంది. గతంలో మాదిరిగానే ఎవరికీ బర్డెన్ కాకుండా అతి నామ మాత్రపు ఫీజ్ ఉంటుంది. కొద్ది మొత్తమైన పేమెంట్ చేసిన వాళ్ళకి నేర్చుకునే సబ్జెక్టు పట్ల సీరియస్ నెస్ ఉంటుంది. ఆ సీరియస్ నెస్ జీవితానికి ఎంతో హెల్ప్ అవుతుంది. అనేకమంది మిత్రులు గత నాలుగు ఐదు నెలలుగా క్లాసెస్ నిర్వహించమని పలుమార్లు కోరుతూ వచ్చారు. డైరెక్ట్ ఇంటరాక్షన్ వలన సబ్జెక్టు లోతుగా చెప్పవచ్చు, అలాగే నేరుగా ప్రాక్టీసెస్ చేయించవచ్చు అన్న ఆలోచనతో వాటిని తిరిగి పున ప్రారంభిస్తున్నాను. ఈ నెలలో నిర్వహించబోతున్న మొట్టమొదటి క్లాస్ వివరాలు ఒకటి రెండు రోజుల్లో షేర్ చేస్తాను. నల్లమోతు శ్రీధర్
🙏 ❤️ 💥 🤝 18

Comments