Motivational By Sridhar Nallamothu
Motivational By Sridhar Nallamothu
June 4, 2025 at 03:52 AM
రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ ఈ క్షణం మీ మానసిక స్థితి మారిపోతే ఇక లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు! మీ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్‌ని ఉన్న ఫళంగా హైయ్యర్ వైబ్రేషన్ వైపు పెంచే ఇన్-డెప్త్ నాలెడ్జ్, అరుదైన ప్రాక్టీసెస్‌తో! ఈ సెషన్‌కి అటెండ్ అయ్యాక మీ కెరీర్, ఫ్యామిలీ లైఫ్, పబ్లిక్ లైఫ్‌లో మార్పు మీరే స్వయంగా చూస్తారు! జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. - నల్లమోతు శ్రీధర్ -
Image from Motivational By Sridhar Nallamothu: రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్  ఈ క్ష...
👍 🙏 💥 5

Comments