Motivational By Sridhar Nallamothu
June 6, 2025 at 08:42 AM
బ్రెయిన్ కి హార్ట్ కి మధ్య కొహిరెన్స్ ఒక మనిషి శారీరక మరియు మానసిక ఆరోగ్యాలకు అలాగే యూనివర్స్ కి కనెక్ట్ కావడానికి అత్యంత ముఖ్యమైనది. నా దగ్గర ఉన్న పలు బ్రెయిన్ ట్రైనింగ్ డివైస్లలో ఒకదానితో ఒక చిన్న ప్రాక్టీస్ తో నా హార్ట్ వైబ్రేషన్ పెంచుకోవడం ద్వారా వెంటనే బ్రెయిన్ లోని ముందు భాగంలో prefrontal cortex లో న్యూరల్ ఆక్టివిటీ ఎలా పెరిగిందో, అక్కడ ఆక్సిజన్ సప్లై ఎలా పెరిగిందో ఈ ఫోటోలో మీరు చూడొచ్చు. ఇలా వైబ్రేషన్ పెంచుకునే ప్రాక్టీస్ వలన స్ట్రెస్ నెగిటివ్ ఎమోషన్స్ తగ్గిపోతాయి. మనసు చాలా హాయిగా ఉంటుంది. అది సైంటిఫికల్గా నిరూపించడం కోసం ఈ డివైస్ పనికొస్తుంది తప్పించి ఈ డివైస్ లేకపోయినా కూడా రేపు జూన్ 15న నేను నిర్వహించబోతున్న సెషన్ లో ఇలా వైబ్రేషన్ పెంచుకొని అద్భుతమైన టెక్నిక్స్ మీతో పంచుకోబోతున్నాను. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి.
నల్లమోతు శ్రీధర్
❤️
👍
🙏
7