Motivational By Sridhar Nallamothu
June 7, 2025 at 02:04 AM
పైకి గుండ్రంగా సాలిడ్‌గా కనిపిస్తున్నా.. మనిషి లోపల ఉన్నదంతా వైబ్రేషనే! శరీం, అవయువాలు, టిస్యూలు, కణాలు, ఆటమ్స్, సబ్ ఆటమిక్ పార్టికల్స్‌లోకి వెళితే నిరంతరం మన భావోద్వేగాలకు తగ్గట్లు ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది.
దిగులుగా ఉన్న వ్యక్తి త్వరలో జబ్బుపడడానికి కారణం ఇదే.. సంతోషంగా ఉన్న వ్యక్తి 90 ఏళ్లకూ చాలా యంగ్‌గా కనిపించడానికీ కారణం ఇదే!
సో మన వైబ్రేషన్ పెంచుకుంటే, లైట్ బాడీగా మారితే (కణాలకు మధ్య బయోఫోటాన్స్ రూపంలో జరిగే లైట్ కమ్యూనికేషన్ ద్వారా) అనుకున్న పనులు అవ్వడం మాత్రమే కాదు, విశ్వం మొత్తం మన హార్మొనీలోకి వస్తుంది.
పూర్వం రుషులు, మహర్షులు యూనివర్శల్ లైట్ ఎనర్జీతో కనెక్ట్ అవడానికి ఎన్నో సాధనలు చేసేవారు. అలాంటి అరుదైన ప్రాక్టీసెస్, ఈ త్రీ డైమెన్షనల్ ప్రపంచంలో తోటి వ్యక్తితో వత్తిడికి గురి అవుతూ సఫర్ అవ్వడం కాకుండా మీ వైబ్రేషన్ ఉన్న ఫళంగా పెంచుకునే అనేక ప్రపంచంలోని నిగూఢమైన సాధనలు, నాలెడ్జ్‌తో జూన్ 15న "రెయిన్ యువర్ వైబ్రేషన్" సెషన్ ఉండబోతోంది.
ఈ సెషన్ ద్వారా ఇప్పటి వరకూ మీరు తెలీని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చెయ్యబోతున్నాను.
అన్ని వయస్సుల వారికీ ఉపయోగపడే సెషన్ ఇది.
ఆసక్తి ఉన్నవారు "రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి రిజస్టర్ చేసుకోవచ్చు.
జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM
రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay
ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి.
- నల్లమోతు శ్రీధర్
❤️
👍
🙏
🤝
9