TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
May 21, 2025 at 05:27 PM
22న కల్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ల విడుదల
22న వర్చువల్ సేవ కోటా విడుదల
...............
శ్రీవారి సేవలో నారద పీఠం పంపే టీటీడీ తాజా మెసేజ్ లు, నిత్య పంచాంగం కోసం 9392877277 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి.
.......................
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల 22.05.25 వ తేదీ ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.
...................
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22.05.25 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
https://ttdevasthanams.ap.gov.in
............
Kalyanotsavam quota release on 21nd
Virtual seva quota release on 21nd
...........................
Message to 9392877277 whatsapp number for Nitya Panchangam, TTD latest updates sent by Narada Peetam as Srivari Seva.
...........................
TTD will release the virtual sevas and their viewing slots online on 22.05.25 at 3 PM.
...........................
TTD will release the quota of Kalyanotsavam, Oonjal Seva, Arjita Brahmotsavam, Sahasra deepalankara Sevatickets online on 22.05.25 at 10.00 am.
...............................
Narada peetam, Tirupati (నారదపీఠం, తిరుపతి
🙏
13