TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati

13.4K subscribers

About TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati

*Very important note* : Narada peetam is not TTD institute. It has been doing TTD news service as srivari seva from 2001. publishers of kaliyuga narada Narada peetam (Tirupati) sends Tirumala Tirupati Devasthanams news daily updates, reviews, and online booking information, And daily panchangam, narada peetam news, Sri salagrama Venkateswara Swamy temple news and more in English and Telugu. *Imp note* : we can't book Darshan and rooms at Tirupati and Tirumala. We provide news information only

Similar Channels

Swipe to see more

Posts

TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/21/2025, 2:14:47 AM

21న కల్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ల విడుదల 21న వర్చువల్ సేవ కోటా విడుదల ............... శ్రీవారి సేవలో నారద పీఠం పంపే టీటీడీ తాజా మెసేజ్ లు, నిత్య పంచాంగం కోసం 9392877277 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి. ....................... కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల 21.06.25 వ తేదీ *ఉదయం 10.00 గంటలకు* ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ................... *వర్చువల్ సేవలు*, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21.06.25 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in ............ *Kalyanotsavam quota release on 21nd* *Virtual seva quota release on 21nd* ........................... Message to 9392877277 whatsapp number for Nitya Panchangam, TTD latest updates sent by Narada Peetam as Srivari Seva. ........................... TTD will release the virtual sevas and their viewing slots online on 21.06.25 at 3 PM. ........................... TTD will release the quota of Kalyanotsavam, Oonjal Seva, Arjita Brahmotsavam, Sahasra deepalankara Sevatickets online on 21.06.25 at 10.00 am. ............................... Narada peetam, Tirupati (నారదపీఠం, తిరుపతి)

🙏 👍 6
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/21/2025, 3:19:17 AM

నకిలీ దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తే కఠిన చర్యలు - సివిఎస్వో కె.వి. మురళీ కృష్ణ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నకిలీ దర్శన టికెట్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని టిటిడి సివిఎస్వో కె.వి. మురళీ కృష్ణ హెచ్చరించారు. గత మార్చి నెలలో *విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని* కుమారి. డి. సంగమిత్రకు శ్రీవారి సుప్రభాత సేవ, ప్రోటోకాల్ దర్శనం, వసతి టికెట్లు ఇప్పిస్తామని మదనదీపు బాబు @ సందీప్, పవన్ కుమార్ లు *రూ.2.60 లక్షలు వసూలు చేశారని,* బాధితురాలి ఫిర్యాదు మేరకు *తిరుమల 2 టౌన్ లో సదరు నిందితులపై కేసు* నమోదు చేశామన్నారు. కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని ఆయన కోరారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరీక్షించడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో భక్తులు పొందిన టికెట్లు నకిలీగా తేలితే అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందన్నారు. శ్రీవారి భక్తులకు మోసపూరిత మాటలు చెప్పి నకిలీ దర్శన టికెట్లు, వసతి కల్పిస్తామని దళారులు ఎవరైనా చెప్పినా నమ్మవద్దని టిటిడి సివిఎస్వో వెల్లడించారు. దళారులు ఎవరైనా భక్తులను ప్రలోభాలకు గురి చేసి శ్రీవారి దర్శనం, వసతి ఇప్పిస్తామని, డబ్బులు పంపాలని ఎవరైనా ఫోన్ లు చేసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. టిటిడి విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, సదరు నెంబర్ కు 0877 - 2263828 ఫోన్ చేసి అనుమానాలను భక్తులు నివృత్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, దళారులు శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో దందా చేస్తే వెంటనే సదరు మోసపూరిత వ్యక్తులు, దళారుల వివరాలను ఫోన్ చేసి టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టిటిడి అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డ్ ఆధారంగా టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని భక్తులను కోరారు.

👍 🙏 ❤️ 9
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/20/2025, 5:20:19 PM
🙏 👍 15
Video
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/20/2025, 5:05:33 PM
🙏 👍 15
Video
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/17/2025, 4:24:48 AM
Post image
🙏 ❤️ 👍 13
Image
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/17/2025, 4:24:09 AM
Post image
👍 🙏 ❤️ 11
Image
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/17/2025, 4:22:36 AM

భక్తుల కోసం...

Post image
🙏 👍 ❤️ 8
Image
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/18/2025, 4:32:21 PM

భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణ : టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా ను పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తెలిపారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో బుధవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. కొన్ని ముఖ్యాంశాలు: * తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు * ఉన్న లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు * లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్‌లను పెంచాలి... * లగేజ్ కన్వేయర్ బెల్ట్‌ల ను పెంచి భద్రతా తనిఖీలో ఎక్కువ సమయాన్ని నివారించే అంశం పరిశీలన * అలిపిరి టోల్ ప్లాజాలోని చివరి రెండు భద్రతా లేన్‌లలో మరింత మంది భద్రతా సిబ్బంది నియామకం రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాల ప్రతిపాదనలు సూచించాలని రాక్సా ప్రతినిధులను ఈవో కోరారు. ఈ కార్యక్రమంలో రాక్సా సీఈవో శ్రీ అమిత్ దార్, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సీవిఎస్వో శ్రీ మురళీ కృష్ణ, సీఈ శ్రీ సత్యనారాయణ, ఈఈ శ్రీ వేణు గోపాల్, ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, వీజీవోలు శ్రీమతి సదా లక్ష్మి, శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post image
🙏 👍 ❤️ 21
Image
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/17/2025, 4:22:03 AM
Post image
🙏 👍 ❤️ 11
Image
TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
6/16/2025, 5:37:41 PM

18 నుంచి డిప్ లో ఆర్జితసేవల కోటా నమోదు - విడుదల Arjitha seva Dip Quota Release on 18th ............... శ్రీవారి సేవలో నారద పీఠం పంపే టీటీడీ తాజా మెసేజ్ లు, నిత్య పంచాంగం కోసం 9392877277 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి. ....................... తిరుమ‌ల శ్రీ‌వారి *సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన* వంటి ఆర్జిత సేవల కోటా రిజిస్ట్రేషన్ 18.06.25న ఉదయం 10 గంటల నుంచి 20.06.25 వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 20.06.25 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. .......................... Arjitha seva Dip Quota Release ....................... Message to 9392877277 whatsapp number for Nitya Panchangam, TTD latest updates sent by Narada Peetam as Srivari Seva. ........................... Registration for quota of Arjitha sevas like Tirumala Srivari Suprabhatam, thomala, archana, astadala padapadmaradhana etc will be from 10 am on 18.06.25 to 10 am on 20 .05.25 After that, the lucky ones who registered through DIP will be allotted. Those who get the opportunity to seva in the dip, after that they have to pay the money and get it from 20th to 22nd 12 noon ................................. https://ttdevasthanams.ap.gov.in ............................... Narada peetam, Tirupati (నారదపీఠం, తిరుపతి)

🙏 👍 ❤️ 14
Link copied to clipboard!