TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
May 26, 2025 at 08:35 AM
టీటీడీ ట్రస్ట్ లకు రూ 11 లక్షలు విరాళం క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం అందజేసిన దాతలు అమెరికా టెక్సాస్ కు చెందిన వేదాల రంగనాధ్, కృష్ణకుమారి దంపతులు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 1 లక్ష విరాళం‌ అందజేసిన దాత
🙏 👍 ❤️ 😢 😮 24

Comments