
జై శ్రీరామ్ జై హనుమాన్
May 14, 2025 at 05:53 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
🙏 శ్రీ గురుభ్యోనమః🙏
గురువారం
15-05-2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం
వసంత ఋతువు
వైశాఖ మాసం
బహుళ పక్షం
తిథి:తదియ రా1.38 వరకు
వారం:గురువారం
బృహస్పతివాసరే
నక్షత్రం:జ్యేష్ఠ మ12.24 వరకు
యోగం:శివం ఉ5.49 వరకు
తదుపరి సిద్ధం తె 5.44 వరకు
కరణం:వణిజ మ1.03 వరకు
తదుపరి భద్ర రా1.38 వరకు
వర్జ్యం:రా8.56 - 10.39
దుర్ముహూర్తము:ఉ9.47 - 10.38
మరల మ2.54 - 3.45
అమృతకాలం:లేదు
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ
కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.32
*సూర్యాస్తమయం:6.19*
🙏 *నేటి మాట* 🙏
**సరస్వతీ నదీ* **పుష్కరములు ప్రారంభం*
( *15 వతేదీ నుండి 26వ** *తేదీ వరకు)**
మనసు చేసిన పుణ్యము... దేవుని యందు భక్తి
కలుగుట..!
2. నోరు చేసిన పుణ్యము... దేవుని నామము
ఉచ్చరించుట..!
3. చేతులు చేసిన పుణ్యము... దేవుని పూజించుట.. !
4. కాళ్లు చేసిన పుణ్యము... దేవాలయమునకు పోవుట
5. కన్నులు చేసిన పుణ్యము... దేవుని చూచుట..!
6. చెవులు చేసిన పుణ్యము... దేవుని కథలు వినుట..!
7. శిరస్సు చేసిన పుణ్యము... దేవునికి నమస్కరించుట
🙏భగవంతుడిని ఓ
విగ్రహంలా భావన చేస్తే
ఆ బొమ్మ నిన్ను
కటాక్షించదు. 'నా స్వామి
ఇక్కడే ఉన్నాడు!' అనే
భావనతో పూజిస్తే
తప్పక సిద్ధిస్తుంది.🙏
🐂గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
గోశాలలను నిర్మించండి గోరక్షతి రక్షితః🐂
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share