
జై శ్రీరామ్ జై హనుమాన్
May 18, 2025 at 05:41 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
🙏 శ్రీ గురుభ్యోనమః🙏
సోమవారం
19-05-2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం
వసంత ఋతువు
వైశాఖ మాసం
బహుళ పక్షం
తిథి:సప్తమి రా1.28 వరకు.
వారం:సోమవారం
ఇందువాసరే
నక్షత్రం:శ్రవణం మ3.52 వరకు
యోగం:బ్రహ్మం రా1.18 వరకు
కరణం:భద్ర మ1.52 వరకు
తదుపరి బవ రా1.28 వరకు
వర్జ్యం:రా7.49 - 9.24
దుర్ముహూర్తము:మ12.21 - 1.13 మరల మ2.55 - 3.47
అమృతకాలం:ఉ7.01 వరకు
మరల తె5.18 నుండి
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ
కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.31
సూర్యాస్తమయం:6.21
🔱 *నేటి మాట* 🔱
🔱యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,
మారుతిం నమత రాక్షసాంతకమ్🔱
🔱ఎక్కడన్నా రామాయణం గూర్చి
మాట్లాడుతుంటే
స్వామి హనుమ తప్పకుండా
వచ్చి వింటారు...🔱
🚩13 మాట్లు "శంకరా" అన్న నామం
తిరిగేటట్లు శ్రీ రుద్రాన్ని పారాయణ చేస్తే
వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో,
ఎంత ప్రభావం చూపిస్తుందో,
ఎన్ని మంగళాలిస్తుందో అన్ని
మంగళములనూ ఇవ్వటానికి వీలుగా
సమర్ధరామదాసు గారు
మళ్ళీ హనుమ యొక్క అవతారం గాబట్టి 13 మాట్లు "శంకరా"
ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని "త్రయోదశాక్షరీ" మహా
మంత్రంగా మార్చి "శ్రీ రామ జయ రామ జయ
జయ రామ " చేశారు. ఆ మంత్రం వెనుక శివ
స్వరూపం యొక్క వైభవమంతా దాగి వుంది🚩
🐂గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
గోశాలలను నిర్మించండి
గో రక్షతి రక్షితః 🐂
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share