జై శ్రీరామ్ జై హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్
May 24, 2025 at 05:14 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః🙏 ఆదివారం 25-05-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం తిథి:త్రయోదశి మ1.48 వరకు వారం:ఆదివారం భానువాసరే నక్షత్రం:అశ్విని ఉ9.20 వరకు యోగం:సౌభాగ్యం ఉ9.36 వరకు కరణం:వణిజ మ1.48 వరకు తదుపరి భద్ర రా12.34 వరకు వర్జ్యం:ఉ5.36 - 7.05 మరల సా6.15 -7.44 దుర్ముహూర్తము:సా4.40 - 5.32 అమృతకాలం:తె3.10 - 4.40 రాహుకాలం:సా4.30 - 6.00 యమగండ కేతుకాలం:మ12.00 - 1.30 సూర్యరాశి:వృషభం చంద్రరాశి: మేషం *సూర్యోదయం:5.29* *సూర్యాస్తమయం:6.24* 🌞 *నేటి మాట* 🌞 *మాస శివరాత్రి* 🌞హిందువుల అందరి ఇళ్ళలో ముగ్గు పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ముగ్గులు పెట్టడములో కూడా శాస్త్రపరమైన అంశాలు ఉన్నాయి. గదులలోను, హాల్ లోను సుద్దముగ్గు, రంగు రంగు ముగ్గులు పెట్టుకోవచ్చు. వాటికి ప్రాధాన్యత లేదు. దేవుడి గదిలోనూ, ఇంటి ముంగిట, మాత్రం బియ్యపు పిండితోనే ముగ్గు పెట్టాలి. అప్పుడే శుభం కులుగుతుంది. ముగ్గు మంగళ చిహ్నము.🌞 🌞లక్ష్మీకటాక్షం కలగాలంటే ఈ క్రింది శ్లోకం రోజూ 45 సార్లు జపించాలి.🌞 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే! శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే!!🌞 🌞ధర్మాన్ని పట్టుకొని అనుష్ఠానం చెయ్యడానికి, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మనుష్య శరీరం కావాలి. లౌకికమైన విషయం మీద ప్రీతి మనసు పట్టుకొని ఉంటే, ఆపాటి దానికి మనుష్య శరీరం ఎందుకు? అందుచేత ఉత్తమ గతులు పొందాలంటే మనుష్య శరీరం కావాలి. దాని కోసం అంత్య సమయంలో కూడా మనసు ధర్మాన్ని పట్టుకోవాలి.🌞 🐂గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి గోరక్షతి రక్షితః🐂 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

Comments