జై శ్రీరామ్ జై హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్
May 25, 2025 at 05:09 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః🙏 సోమవారం 26-05-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం తిథి:చతుర్దశి ఉ11.19 వరకు వారం:సోమవారం ఇందువాసరే నక్షత్రం:భరణి ఉ7.38 వరకు యోగం:శోభన ఉ6.31 వరకు తదుపరి అతిగండ తె3.32 వరకు కరణం:శకుని ఉ11.19 వరకు తదుపరి చతుష్పాత్ రా10.07వరకు వర్జ్యం:సా6.49 - 8.19 దుర్ముహూర్తము:మ12.22 - 1.13 మరల మ2.57 - 3.48 అమృతకాలం:తె3.46 - 5.15 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ కేతుకాలం:ఉ10.30 - 12.00 సూర్యరాశి:వృషభం చంద్రరాశి:మేషం సూర్యోదయం:5.29 *సూర్యాస్తమయం:6.24* 🔱 *నేటి మాట* 🔱 🔱 మనము చేసే చిన్న చిన్న పాపాలే చిన్న రోగాలు మనము చేసే పెద్ద పాపాలే మహావ్యాధులు🔱 🔱 గురువులను బ్రాహ్మణులను గోవులను హింసించేవారు బాధపెట్టేవారిని ఆ త్రిమూర్తులు కూడా రక్షించలేరు🔱 🔱 జాతకానికి అందని దోషాలతో తీరని రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటిని గురువుల శాపములుగా గుర్తించి తిరిగి గురువుల అనుగ్రహాన్ని పొందగలిగితే మీ సమస్యలు తీరును🔱 🔱తనకు తాను కావలసినది ఖర్చు పెట్టుకోనివాడు తనకు తాను ద్రోహం చేసుకొన్నవాడు. తనకు కావలసిన దాని కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నవాడు వెనకాల ఉన్నవారికి ద్రోహం చేస్తున్నవాడు. రెండింటికీ మధ్య సమతౌల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పండించుకోవడం నేర్చుకొన్నవాడు.🔱 🐂గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి గోరక్షతి రక్షితః🐂 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

Comments