జై శ్రీరామ్ జై హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్
May 29, 2025 at 05:39 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః🙏 శుక్రవారం 30-05-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం తిథి:చవితి రా1.38 వరకు వారం:శుక్రవారం భృగువాసరే నక్షత్రం:పునర్వసు రా1.47 వరకు యోగం:గండం సా5.07 వరకు కరణం:వణిజ మ2.19 వరకు తదుపరి భద్ర రా1.38 వరకు వర్జ్యం:మ2.05 - 3.39 దుర్ముహూర్తము:ఉ8.04 - 8.56 మరల మ12.23 - 1.15 అమృతకాలం:రా11.27 - 1.00 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ కేతుకాలం:మ3.00-4.30 సూర్యరాశి:వృషభం చంద్రరాశి: మిథునం సూర్యోదయం:5.29 సూర్యాస్తమయం:6.26 🌹 *నేటి మాట* 🌹 🌷ఎప్పుడైనా సరే ధర్మము ఎప్పుడూ ఆచరించే వారి వైపు నుండి ఉంటుంది. అవతలవారి వైపు నుండి కాదు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉదాహరణకి నేను కొడుకుని.. మానాన్నగారు ఎదురుగావచ్చారు అనుక్కోండి, మా నాన్నగారు చాలా ధనం మా తమ్ముడికిచ్చేశారండి.. అందుకని నేను ఆయన్నెందుకు గౌరవించాలన్నమాట అన్వయం అవదు. నేను కొడుకుని నాదిపుత్ర ధర్మం. గౌరవించాలన్నమాట మానాన్న గారెటువంటివారు ? విచారణ అధికారం నాకులేదు. మయస్కరాయచ ... తండ్రియే శంకరుడు. |||🌷 🐂గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి గో రక్షతి రక్షితః🐂 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

Comments