జై శ్రీరామ్ జై హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్
May 29, 2025 at 05:40 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *లలితా సహస్రనామ స్తోత్ర వివరణ* *195. దోషవర్జితా* దోషైః రాగద్వేషాదిభిః వర్జితా రాగద్వేషాలు లేనిది. రాగద్వేషాలనే దోషములు లేనిది. అరిషడ్వర్గాలు. ఇవి మానవుడికి అంతశ్శత్రువులు. అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. బాహ్యంగా కనిపించే శత్రువులను ఎదుర్కొనవచ్చు. నాశనం చేయవచ్చు. కాని అంతః శత్రువులను నాశనం చెయ్యటమే గొప్పపని. వాటివల్ల అనేక రకాలయిన దోషాలు వస్తాయి. అసలు వీటన్నింటికీ కారణము రాగద్వేషాలు. వీటిని వదిలేస్తే అన్నింటినీ జయించినట్లే. ఈ జన్మలో చేసిన పాపకర్మలే మరుజన్మలో వెంటాడతాయి. ఎవరైనా మనవల్ల బాధించబడ్డారంటే ఆ పాపం ఊరికేపోదు. ఆ వ్యక్తి మనని ఇప్పుడు ఏమీ చెయ్యలేక పోవచ్చు. కాని మరుజన్మలో మనమీద కసితోపుడతాడు. మన మీద శత్రుత్వం పెంచుకుంటాడు. ఇవన్నీ దోషాలు రాగద్వేషాలవల్ల కలుగుతాయి. అటువంటి దోషాలను వర్జింపచేసేది. ఈ రకంగా 132వ నామం దగ్గర నుంచి 195వ నామం వరకు పరమేశ్వరి నిర్గుణబ్రహ్మఅని, నిర్గుణారాధనవల్ల వచ్చే ఫలితము - దుఃఖోపశమనము, శాశ్వతమైన సుఖము, దుష్టత్వాన్ని దూరం చెయ్యగలగటం, దురాచారాలను తన భక్తులకు అంటకుండా చూడటం. ఇవన్నీ ఇక్కడ వివరించబడ్డాయి. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

Comments