
BRS Party
June 2, 2025 at 02:52 AM
స్వరాష్ట్ర సాధనే శ్వాసగా తెలంగాణ గడ్డపై పుట్టింది బీఆర్‌ఎస్
తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీనే రక్షణ కవచం.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేది ముమ్మాటికీ బీఆర్ఎస్సే.
#telanganaformationday #brs25 #jaitelangana
❤️
👍
🙏
😂
26