
BRS Party
June 2, 2025 at 04:01 AM
అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం.. మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది.
- డల్లాస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#telanganaformationday #brs25 #jaitelangana #dallaspuram
❤️
👍
🙏
27