
BRS Party
June 2, 2025 at 12:23 PM
*చిమ్మచీకట్లలో..*
*ఒకే ఒక్కడుగా బయలుదేరిండు.*
*సమైక్య పాలకుల..*
*కుట్రలు చేధించిండు.*
*ఢిల్లీ..*
*మెడలు వంచిండు.*
*తెలంగాణ..*
*రాష్ట్రాన్ని సాధించిండు.*
*సాధించిన రాష్ట్రాన్ని..*
*దేశంలోనే అగ్రగామిగా నిలిపిండు కేసీఆర్.*
*జై తెలంగాణ ✊ జై కేసీఆర్* ✊
*#telanganaformationday*
*#telangana #kcr*
❤️
🙏
👍
😮
63