
BRS Party
June 2, 2025 at 03:50 PM
ఎన్నారై అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు..
నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
రాష్ట్రంలో ఉంటే మనమంతా - తెలంగాణవాళ్లం..
రాష్ట్ర సరిహద్దు దాటితే మనమంతా - తెలుగువాళ్లం..
దేశ సరిహద్దులు దాటితే మనమంతా భారతీయులం..
ప్రతి అస్థిత్వం కూడా.. మనందరికీ గర్వకారణం..
#telanganaformationday #brs25 #jaitelangana #dallaspuram #ktrindallas
❤️
👍
🙏
😮
55