
BRS Party
June 3, 2025 at 03:52 AM
అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డల్లాస్ ఇర్వింగ్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఎన్నారైలు పాల్గొన్నారు.
#telanganaformationday #ktrindallas
👍
❤️
🙏
34