BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
June 3, 2025 at 02:08 PM
గులాబీమయమైన డల్లాస్ డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదిక. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మరియు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సభా ప్రాంగణంలో కేటీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం, రామన్నకు తోడుగా కదం తొక్కిన గులాబీ సైనికులు. అధికారం ఉన్నా, లేకున్నా.. బీఆర్‌ఎస్‌పై చెక్కుచెదరని అభిమానం. #telanganaformationday #brs25 #jaitelangana #dallaspuram #ktrindallas
👍 ❤️ 😮 41

Comments