BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
June 4, 2025 at 05:51 AM
*కేసీఆర్ గారు 46 ఏండ్ల వయసులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు.* *14 ఏండ్ల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నడు.* *చివరికి తెలంగాణను సాధించిండు.* *- డల్లాస్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులకు తన ప్రసంగంతో చైతన్య పరిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్* #dallaspuram #ktrindallas #ktrinusa
👍 ❤️ 🙏 44

Comments