
BRS Party
June 7, 2025 at 06:59 AM
బీఆర్ఎస్ పై నిందలు..
కాంట్రాక్టర్లతో దందాలు..
రాహుల్ గాంధీకి చందాలు..
ఇదీ తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన!
గుజరాత్‌లో బ్రిడ్జి కూలినా, కాంగ్రెస్ పాలనలో SLBC కూలి ప్రజల ప్రాణాలు పోయినా అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు.. రిపోర్ట్ ఇవ్వదు.
కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కై
నీళ్లిచ్చి తెలంగాణ రైతన్నల కన్నీళ్లు తుడిచిన
కేసీఆర్ మీద కాళేశ్వరం కమిషన్ పేరుతో చేస్తున్న కుట్రలపై
వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవ్వాళ హరీష్ రావు గారి ప్రజెంటేషన్
గోదావరి, కృష్ణా జలాల విషయంలో
రాష్ట్ర రైతాంగానికి ఎన్నటికైనా కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
👍
❤️
😂
😮
🙏
21