BRS Party
June 8, 2025 at 05:19 AM
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.
సోదరుడు, మృదు స్వభావి అయిన ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందడం చాలా బాధాకరం. మనం ఒక మంచి నాయకుడిని కోల్పోయాం.
హైదరాబాద్ అభివృద్ధిలో మాగంటి గోపీనాథ్ గారు కీలక పాత్ర పోషించారు.
వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈరోజే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ గారి అంత్యక్రియలు జరుగుతాయి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
😢
🙏
👍
❤️
😂
70