BRS Party
June 9, 2025 at 09:35 AM
కేంద్రంలో కాంగ్రెస్,
మహారాష్ట్రలో కాంగ్రెస్,
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్,
ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్నా
ప్రాజెక్టుకు ఒక్క అనుమతి కూడా సాధించలేదు.
ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు.
ఒక గుంట భూమిని కూడా సేకరించలేదు.
తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
👍
❤️
🙏
😢
48