BRS Party
June 9, 2025 at 02:12 PM
ఇదీ కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట
వేములవాడ రాజన్న కోడెల గడ్డి కోసం పెట్టిన డబ్బులలో ప్రతీ నెలా రూ. 5 లక్షలు కాజేస్తూ.. కోడెలకు కనీసం కడుపునిండా ఆహారం పెట్టకుండా పదుల సంఖ్యలో కోడెల మృత్యువాతకు కారణమవుతున్న స్కాంగ్రెస్ గద్దలు.
👍
😢
❤️
😂
🙏
😮
50