BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
June 10, 2025 at 09:34 AM
బస్సు పాస్ చార్జీల పెంపుతో సామాన్యులపై పెనుభారం మోపిన కాంగ్రెస్ దద్దమ్మలు. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని పొంకనాలు కొడుతూనే.. మరోవైపు బస్ పాస్ చార్జీలు పెంచి విద్యార్థులపై, ప్రజలపై ఆర్ధిక భారాన్ని మోపుతున్న సైకో రేవంత్ సర్కార్.
Image from BRS Party: బస్సు పాస్ చార్జీల పెంపుతో సామాన్యులపై పెనుభారం మోపిన కాంగ్రెస్ దద్దమ్...
👍 😢 ❤️ 😮 😂 25

Comments