BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
June 10, 2025 at 01:16 PM
మరో దేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే.. అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది, కానీ మన దేశంలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుసంస్కారం, కుచ్చితమైన రాజకీయాలకు పావుగా మారింది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. #kaleshwaramproject
👍 ❤️ 🙏 😢 44

Comments