
BRS Party
June 11, 2025 at 02:44 AM
కాళేశ్వరంతో రైతుల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ గారిపై కుట్రలా?
సిగ్గు.. సిగ్గు
కాంగ్రెస్ కుట్రలన్నీ పటాపంచలు చేసేందుకు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు రైతు బాంధవుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
#kaleshwaramproject

👍
🙏
❤️
😂
49