BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
June 11, 2025 at 03:05 AM
కేసీఆర్‌ గారిని బద్నాం చేసేందుకే కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు కల్పతరువు లాంటి కాళేశ్వరంపై దుష్ప్రచారం. రెండు జాతీయ పార్టీలు కలిసి ఎన్నికుట్రలు చేసినా ప్రజలు నమ్మబోరు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. #kaleshwaramproject
👍 ❤️ 🙏 😢 41

Comments