BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
June 11, 2025 at 03:52 AM
కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువు నేలలో జలసిరులు. ఉమ్మడి పాలకుల చేతుల్లో ఎడారైన తెలంగాణ నేల కోసం, తెచ్చుకున్న తెలంగాణలో ఎట్లైనా నీళ్లు పారాలన్న తండ్లాటకు సజీవ సాక్ష్యం కాళేశ్వరం. From Drought to Dreams: Kaleshwaram turned Telangana from a parched land to the agrarian hub it is today. #kaleshwaramproject
❤️ 👍 😂 🙏 32

Comments