BRS Party
June 11, 2025 at 06:03 AM
కాళేశ్వరంపై కమిషన్ విచారణకు బీఆర్‌కే భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.
కేసీఆర్ గారి వెంట ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహముద్ అలీ తదితరులు ఉన్నారు.
కేసీఆర్ గారికి సంఘీభావంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్‌కే భవన్ వద్దకు చేరుకున్న వేలాది మంది నేతలు, కార్యకర్తలు.
❤️
👍
🙏
28