BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
June 11, 2025 at 06:50 AM
*కేసీఆర్ గారిపై కాంగ్రెస్ - బీజేపీ కుట్రలన్నీ* *కమిషన్ ముందు బట్టబయలైతయ్.* *కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కాంగ్రెస్, బీజేపీ లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న దగ్గర కాకుండా వేరే దేశంలో నిర్మించి ఉంటే.. అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది, ఒక అత్యుత్తమ పురస్కారం కూడా కేసీఆర్ గారికి వచ్చి ఉండేది.* *- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్* *#kaleshwaramproject*
👍 ❤️ 😢 34

Comments