
Kesineni Sivanath | TDP
May 28, 2025 at 02:19 AM
విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు మరియు అభిమాన నాయకుడు, అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
*మీ*
*కేశినేని శివనాథ్(చిన్ని)*
*విజయవాడ పార్లమెంట్ సభ్యులు*
❤️
✌
👍
🙏
5