
Kesineni Sivanath | TDP
500 subscribers
Verified ChannelAbout Kesineni Sivanath | TDP
Indian Politician | Member of Parliament from Vijayawada Lok Sabha constituency | Member of Telugu Desam Party
Similar Channels
Swipe to see more
Posts

ముస్లింల త్యాగనిరతిని చాటే ఈద్ అల్ - అదా... ఈ పర్వదినాన మీకు, మీ కుటుంబ సభ్యులకు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు... #Bakrid #bakridmubarak #allah #Bakrid2025


విజయవాడ రైల్వే స్టేషన్ ను పి.పి.పి విధానంలో అభివృద్ధి చేసేందుకు 850 కోట్ల రూపాయలు నిధులతో నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు రాబట్టేందుకు విశిష్ట కృషిచేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి సహకరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు... #IdhiManchiPrabhutvam #VijayawadaDevelopment #Railways #NITIAayog #VijayawadaRailwayStation #NaraChandrababuNaidu #NarendraModi #VijayawadaParliament #GaddeRammohan

పచ్చని మొక్కలు నాటుదాం.... పర్యావరణాన్ని కాపాడుకుందాం.... భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిద్దాం.... నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. #WorldEnvironmentDay2025 #WorldEnvironmentDay #savetheenvironment #environment


ఉత్సాహం ఉరకలెత్తంగ... మూడు రోజుల 'మహానాడు' పండుగకు పదండి పోదాం దేవుని గడప, కడపకు #KesineniSivanath #KesineniChinni #Mahanadu2025 #ChandrababuNaidu #AndhraPradesh

క్రిందటి ఏడాది ఇదే రోజు(జూన్ 4వ తేదీ)న 2024 ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 సీట్లలో , 25 పార్లమెంట్ సీట్లకు గాను 21 సీట్లలో కూటమిని గెలిపించి... చంద్రబాబు గారి సారథ్యం తమకు కావాలని చెప్పిన ప్రజలకు మరియు 2,82,085 ఓట్లు భారీ మెజారిటీతో నన్ను ఆదరించి గెలిపించిన ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు, తెలుగుదేశం మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు... *మీ* *కేశినేని శివనాథ్(చిన్ని)* *విజయవాడ పార్లమెంట్ సభ్యులు..* #PrajaTeerpuDinam #KutamiTsunami #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #KesineniSivanath #KesineniChinni #AndhraPradesh

విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు మరియు అభిమాన నాయకుడు, అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. *మీ* *కేశినేని శివనాథ్(చిన్ని)* *విజయవాడ పార్లమెంట్ సభ్యులు*

జూన్ 4.. ప్రజా తీర్పు దినం.. యువత దగ్గర నుంచి మహిళల వరకు.. రైతుల దగ్గర నుంచి కుల వృత్తిదారుల వరకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దగ్గర నుంచి 5 కోట్ల ప్రజల వరకూ విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ నేతృత్వంలో కూటమి పరిపాలన కావాలంటూ, జగన్ అనే వెన్నుపోటు దారుడిపై జనం తిరుగుబాటే ఈ ప్రజా తీర్పు దినం.. #PrajaTeerpuDinam #KutamiTsunami #NaraChandrababuNaidu #AndhraPradesh #IdhiManchiPrabhutvam