Kesineni Sivanath | TDP

Kesineni Sivanath | TDP

548 subscribers

Verified Channel
Kesineni Sivanath | TDP
Kesineni Sivanath | TDP
June 4, 2025 at 10:14 AM
క్రిందటి ఏడాది ఇదే రోజు(జూన్ 4వ తేదీ)న 2024 ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 సీట్లలో , 25 పార్లమెంట్ సీట్లకు గాను 21 సీట్లలో కూటమిని గెలిపించి... చంద్రబాబు గారి సారథ్యం తమకు కావాలని చెప్పిన ప్రజలకు మరియు 2,82,085 ఓట్లు భారీ మెజారిటీతో నన్ను ఆదరించి గెలిపించిన ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు, తెలుగుదేశం మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు... *మీ* *కేశినేని శివ‌నాథ్(చిన్ని)* *విజయవాడ పార్లమెంట్ సభ్యులు..* #prajateerpudinam #kutamitsunami #idhimanchiprabhutvam #narachandrababunaidu #kesinenisivanath #kesinenichinni #andhrapradesh
👍 ❤️ 🙏 4

Comments