Kesineni Sivanath | TDP

Kesineni Sivanath | TDP

548 subscribers

Verified Channel
Kesineni Sivanath | TDP
Kesineni Sivanath | TDP
June 5, 2025 at 11:53 AM
విజయవాడ రైల్వే స్టేషన్ ను పి.పి.పి విధానంలో అభివృద్ధి చేసేందుకు 850 కోట్ల రూపాయలు నిధులతో నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు రాబట్టేందుకు విశిష్ట కృషిచేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి సహకరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు... #idhimanchiprabhutvam #vijayawadadevelopment #railways #nitiaayog #vijayawadarailwaystation #narachandrababunaidu #narendramodi #vijayawadaparliament #gadderammohan
🙏 👍 😂 8

Comments