Maadhava Reddy

Maadhava Reddy

119 subscribers

Verified Channel
Maadhava Reddy
Maadhava Reddy
May 16, 2025 at 10:02 AM
💸 రాష్ట్ర ఖజానా ఖాళీ… కానీ హెలికాప్టర్ల ఖర్చులు మళ్లీ పీక్స్‌కి! 👉 2024 జనవరి - ఏప్రిల్ మధ్య 🚁 మంత్రుల హెలికాప్టర్ ప్రయాణాల ఖర్చు: ₹17.22 కోట్లు‼️ 📍 ప్రజా సేవ పేరుతో పీఆర్ స్టంట్‌లకి ఖర్చయిన ప్రజల సొమ్ము ఒకవైపు సీఎం స్వయంగా "రాష్ట్రం దివాళా తీయబోతుందంటారు"... ఇతరవైపు ఇదే నాటకం సాగుతుందా? ఇది ప్రజల పాలనా? లేక హెలికాప్టర్ హంగామా పాలనా? ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన ?
Image from Maadhava Reddy: 💸 రాష్ట్ర ఖజానా ఖాళీ… కానీ హెలికాప్టర్ల ఖర్చులు మళ్లీ పీక్స్‌కి!  👉 ...

Comments