Maadhava Reddy WhatsApp Channel

Maadhava Reddy

119 subscribers

Verified Channel

About Maadhava Reddy

మన శేరిలింగంపల్లి మన బాధ్యత

Similar Channels

Swipe to see more

Posts

Maadhava Reddy
Maadhava Reddy
6/12/2025, 6:04:49 AM

#Adminpost *క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ కార్యక్రమం* 🙏 జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం లో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న కార్యకర్తలందరికీ సభ్యత నమోదు కిట్లను ఇవ్వడం జరుగుతుంది, కావున జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు అందరూ పాల్గొని ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ప్లేస్ :- ఇంజనీర్స్ ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్- చందానగర్ తేదీ:- 15 /06/ 2025 ఆదివారం సాయంత్రం 4: 00గంటలకు ఇట్లు Dr. మాధవ రెడ్డి జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం 🙏

👍 3
Maadhava Reddy
Maadhava Reddy
5/22/2025, 3:47:21 PM

#AdminPost చందానగర్ డివిజన్లోని KSR ఎంక్లేవ్ రోడ్ల పరిస్థితిని చూస్తే ఇది రహదారి అని నమ్మడమే కష్టం ! కొద్దిపాటి వర్షానికే రోడ్డంతా నీటమునిగి, చెరువు లా మారిపోతోంది. ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు, వాహనాలకి ప్రమాదం, పిల్లలకి అసౌకర్యం. స్థానిక కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు ఏమి చేస్తున్నారు? ఈ దృశ్యం చూస్తే మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రజాప్రతినిధుల వైఫల్యం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాప్రతినిధుల ఇంటి ఎదుట కూడ ఇలాగే జరిగితే, @GHMCOnline GHMC అధికారులు ఇదే నిర్లక్ష్యాన్ని చూపుతారా సార్ గారు ? @Dc21Ghmc @ZC_SLP @CommissionrGHMC @gadwalvijayainc @PrlsecyMAUD @TelanganaCMO @TelanganaCS మా డిమాండ్ – ఈ "రోడ్డు మీద చెరువుని" వెంటనే తొలగించి,ప్రజల కు రహదారి అందించాలి. ప్రజల కష్టాలను రాజకీయంగా కాక, మానవత్వంతో చూసి తక్షణ చర్యలు తీసుకోవాలి.

Video
Maadhava Reddy
Maadhava Reddy
5/18/2025, 10:24:14 AM

గుల్జార్ హౌజ్ (చార్మినార్) లో జరిగిన అగ్నిప్రమాదం విషాదకరం ! ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా గాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే, గాయపడినవారు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. ఈ సంఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోంది — జనస్థలాల్లో భద్రతా ప్రమాణాలు ఎంత ముఖ్యమైనవో. అధికారులు, వ్యాపార సంస్థలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

Post image
Image
Maadhava Reddy
Maadhava Reddy
5/16/2025, 1:34:29 PM

మీ కాలనీ, కమ్యూనిటీ లేదా పరిసర ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు మా దృష్టికి తీసుకురండి. జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుంది, మీ సమస్య – మా పోరాటం! మనం కలిసి మార్పు తీసుకురాగలము! మీ సమస్యలను ఈ నంబర్లకు WhatsApp లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి: WhatsApp: 81878 56666 93981 10599 జనసేన – ప్రజల కోసం, ప్రజలతో పాటు! శేర్లింగంపల్లి జనసైనికులకు విజ్ఞప్తి ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ వాట్సాప్ స్టేటస్, ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లలో ప్రొఫైల్ పిక్చర్ మరియు స్టేటస్ పెట్టండి. అందరం ఒకటే CDP (కామన్ డిస్‌ప్లే పిక్చర్) పెట్టడం ద్వారా శేర్లింగంపల్లిలో ఈ కార్యక్రమం మరింత ప్రజల్లోకి చేరుతుంది. ఇప్పుడు మీరు భాగస్వాములవ్వండి – మార్పు మీ చేతుల్లో ఉంది! Bring to our attention the problems faced by your colony, community or surrounding areas. Jana Sena Party stands by the people, Your problem – our fight! Together we can bring about change! Share your problems on WhatsApp or call these numbers: WhatsApp: 81878 56666 93981 10599 Jana Sena – for the people, with the people! Appeal to Sherlingampalli Jana Sainiks Everyone should put this message on their WhatsApp status, Instagram, Facebook, Twitter as their profile picture and status. By putting the same CDP (Common Display Picture) on everyone, this program will reach more people in Sherlingampalli. Now you become a participant – the change is in your hands! अपनी कॉलोनी, समुदाय या आस-पास के क्षेत्रों में आने वाली समस्याओं को हमारे ध्यान में लाएं। जन सेना पार्टी जनता के पक्ष में खड़ी है, समस्या आपकी - लड़ाई हमारी! हम सभी मिलकर कुछ अलग कर सकते हैं! कृपया अपनी चिंताओं से हमें व्हाट्सएप या फोन के माध्यम से इन नंबरों पर अवगत कराएं: व्हाट्सएप: 81878 56666 93981 10599 जनसेना – जनता के लिए, जनता के साथ! शेरलिंगमपल्ली जनसैनिकों से अपील सभी को यह संदेश अपने व्हाट्सएप स्टेटस, प्रोफाइल पिक्चर तथा इंस्टाग्राम, फेसबुक और ट्विटर पर स्टेटस के रूप में लगाना चाहिए। सभी के लिए एक ही सीडीपी (कॉमन डिस्प्ले पिक्चर) लगाने से यह कार्यक्रम शेरलिंगमपल्ली में अधिक लोगों तक पहुंचेगा। अब आप इसका हिस्सा बन सकते हैं - बदलाव आपके हाथ में है!

Post image
👍 1
Image
Maadhava Reddy
Maadhava Reddy
5/19/2025, 9:00:24 AM

AdminPost స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత రాష్ట్రపతిగా... లోక్సభ స్పీకర్ , కేంద్రమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా... రాజనీతిజ్ఞులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు..

Post image
🙏 1
Image
Maadhava Reddy
Maadhava Reddy
5/22/2025, 1:09:27 PM

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ ల పంపిణీ కార్యక్రమం : శేరిలింగంపల్లిలో సభ్యత్వము నమోదు చేయించిన వాలంటరీలకు ,జన సైనికులకు మరియు వీర మహిళలకు తెలంగాణ రాష్ట్ర నాయకుల చేతుల మీదుగ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను (23.05.2025) శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు అందజేయబడును. *గమనిక: శేరిలింగంపల్లిలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటరీలు తప్పనిసరిగా రావలసిందిగా కోరుచున్నాము. ప్రదేశము : గ్రావిటీ హోటల్ 9 th phase కెపిహెచ్బి కాలనీ (KPHB Colony) సమయం: శుక్రవారం (23.05.2025) సాయంత్రం 5:30గంటలకు ఇట్లు Dr.మాధవరెడ్డి జనసేన పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జ్

👍 3
Maadhava Reddy
Maadhava Reddy
5/14/2025, 6:51:52 AM

🛡️ ధైర్యానికి దర్పణం | ధర్మానికి రక్షకుడు | హిందూ సంస్కృతి గౌరవానికి సంరక్షకుడు 🛡️ ఛత్రపతి శంబాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు 🙏 ⚔️ శత్రువులకు భయంకరుడు ⚔️ సనాతన ధర్మానికి అటల్ రక్షకుడు ⚔️ స్వారాజ్యానికి పరమోన్నత యోధుడు ఆయన వీరత్వం, బలిదానం, మరియు నిరంకుశ ఆక్రమణకారులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం నేటికీ ప్రేరణగా నిలుస్తోంది. 🚩 "ధర్మ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన మహారాష్ట్ర వీరసుతుని పట్ల శతకోటీ వందనాలు" 🚩 👉 మనం ఎప్పుడూ గర్వించాల్సిన యోధుడి జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పిద్దాం.

Post image
Image
Maadhava Reddy
Maadhava Reddy
5/22/2025, 3:47:22 PM
Post image
😳 2
Image
Maadhava Reddy
Maadhava Reddy
5/22/2025, 3:47:22 PM
Post image
Image
Maadhava Reddy
Maadhava Reddy
5/16/2025, 10:02:44 AM

💸 రాష్ట్ర ఖజానా ఖాళీ… కానీ హెలికాప్టర్ల ఖర్చులు మళ్లీ పీక్స్‌కి! 👉 2024 జనవరి - ఏప్రిల్ మధ్య 🚁 మంత్రుల హెలికాప్టర్ ప్రయాణాల ఖర్చు: ₹17.22 కోట్లు‼️ 📍 ప్రజా సేవ పేరుతో పీఆర్ స్టంట్‌లకి ఖర్చయిన ప్రజల సొమ్ము ఒకవైపు సీఎం స్వయంగా "రాష్ట్రం దివాళా తీయబోతుందంటారు"... ఇతరవైపు ఇదే నాటకం సాగుతుందా? ఇది ప్రజల పాలనా? లేక హెలికాప్టర్ హంగామా పాలనా? ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన ?

Post image
Image
Link copied to clipboard!