
Maadhava Reddy
May 22, 2025 at 03:47 PM
#adminpost
చందానగర్ డివిజన్లోని KSR ఎంక్లేవ్ రోడ్ల పరిస్థితిని చూస్తే ఇది రహదారి అని నమ్మడమే కష్టం !
కొద్దిపాటి వర్షానికే రోడ్డంతా నీటమునిగి, చెరువు లా మారిపోతోంది. ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు, వాహనాలకి ప్రమాదం, పిల్లలకి అసౌకర్యం.
స్థానిక కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు ఏమి చేస్తున్నారు?
ఈ దృశ్యం చూస్తే మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రజాప్రతినిధుల వైఫల్యం స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రజాప్రతినిధుల ఇంటి ఎదుట కూడ ఇలాగే జరిగితే, @GHMCOnline GHMC అధికారులు ఇదే నిర్లక్ష్యాన్ని చూపుతారా సార్ గారు ? @Dc21Ghmc @ZC_SLP @CommissionrGHMC @gadwalvijayainc @PrlsecyMAUD @TelanganaCMO @TelanganaCS
మా డిమాండ్ –
ఈ "రోడ్డు మీద చెరువుని" వెంటనే తొలగించి,ప్రజల కు రహదారి అందించాలి.
ప్రజల కష్టాలను రాజకీయంగా కాక, మానవత్వంతో చూసి తక్షణ చర్యలు తీసుకోవాలి.