
Maadhava Reddy
June 1, 2025 at 12:55 PM
అందరికి నమస్కారము
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రేపు (జూన్ 2) ఉదయం 8.45 am కు ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎల్లమ్మబండలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరుగుతుంది.
కావున జనసేన పార్టీ శేర్లింగంపల్లి లో ఉన్నటువంటి కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు అందరూ పాల్గొనాలని కోరుతున్నాను .
ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర కమిటీ నిర్వహించే ప్రోగ్రాం లో పాల్గొనాలని మనవి..
ఇట్లు
Dr.మాధవ రెడ్డి
జనసేన పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జ్