PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
May 13, 2025 at 07:03 AM
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం మా ఎమ్మెల్యే శ్రీ *రఘురామకృష్ణ రాజు* గారికి హృదయపూర్వక *జన్మదిన శుభాకాంక్షలు* 💐 మీ ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని, మీరు ఉండి నియోజకవర్గంలో గెలిచిన తరువాత ఎన్ని అవాంతరాలు విమర్శలు అవహేళనలు ఎదురైనా నియోజకవర్గం అభివృద్ధిలో పోటీపడేలా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు , నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ నిరంతరం ప్రజా సేవ చేస్తూ కూటమి ప్రభుత్వం తరుపున ప్రజలకు జరుగుతున్న లబ్ది నేరుగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ, రఘురామ కృష్ణంరాజు గారు తన సొంత నిధులతో అనేక మంది ప్రజల కష్టాలు తీరుస్తూ, రఘురామ కృష్ణంరాజు గారి మీద ఉన్న నమ్మకంతో మునుపెన్నడూ లేని విధంగా దాతలు సహకారం లభిస్తుంది తద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తరుపున దాతలు సహకారంతో చేస్తున్నారు. మా ప్రజలకు అడిగినవి అడగనివీ కూడా చేస్తూ, రాష్ట్రానికి దేశానికి కూడా ఇలా ఉండాలిరా ఎమ్మెల్యే అంటే అనే విధంగా ఆదర్శం అయ్యారు . అలాంటి గొప్ప నాయకుడిని పొందడం ఉండి నియోజకవర్గం అద్రృష్టం. ఇట్లు సిద్దాపురం జనసేనపార్టీ గ్రామ అద్యక్షులు కందాల దుర్గా ప్రసాద్ 🙏 #hbd_raghuramakrishnaraju garu

Comments