
PUBLIC ARMY APTS
May 15, 2025 at 03:45 PM
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లో వర్షాల పడి నిండుగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. రైతు కళ్ళలో ఆనందం తెచ్చిన కూటమి ప్రభుత్వం. వేసవిలో రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది ముందు చూపు ఉన్న ప్రభుత్వం. రైతులు, పశుసంపద, పంటల సంరక్షణే కాకుండా, పల్లెల్ల సమగ్రాభివృధి ద్వారా @APDeputyCMO గారి నాయకత్వాన గ్రామ స్వరాజ్యం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న పంచయతీ రాజ్ వ్యవస్ధ!! @mgnregsap @PawanKalyan @JanaSenaParty
@NagaBabuOffl @JSPShatagniTeam @JSPVeeraMahila @mnadendla
@MgnregaGoi
@mvrkteja
@IndiaMGNREGA
