PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
May 23, 2025 at 02:31 PM
6,100 కానిస్టేబుల్ పోస్టుల తుది రాతపరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి మే 31 వరకు slprb.ap.gov.in/చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే 9441450639 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. జూన్ 1 ఉ. 10 గం. నుంచి మ. 1 గం. వరకు విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్షలు ఉంటాయి.

Comments