
PUBLIC ARMY APTS
May 29, 2025 at 06:55 AM
మా గురువు గారు చెప్పిన మాట అక్షర సత్యం 🔥✊
ఇది అంతా రెండు రకాలు అయితే మూడో రకం కూడా ఉన్నారు వాళ్ళు జనసేన బలపడుతుంది ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిలా మొండోడు గ్రామంలో జనసేనపార్టీ బలోపేతానికి కష్టపడి ప్రజలతో మమేకమై తిరుగుతూ జనసేనపార్టీ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళుతూ విలువలతో కూడిన రాజకీయాలను చేస్తున్నాడు వాడిని తొక్కాలి అని పొత్తు ధర్మం పాటించకుండా భజన చేసే చక్కాగాళ్ళని, అంతే కదండీ అంతేనండి ఆయ్ అనే చిల్లర డబ్బులు కోసం సంఖలు నాకే ఎదవలని,వైసీపీలో తిరుగుతు ఎలక్షన్ లో కూడా మజ్జిగ బీరు బిర్యానీ వైసీపీకి ఓటేయాలని కూటమి ప్రభుత్వానికి రఘురామ కృష్ణంరాజు గారికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని వెంట పెట్టుకొని ప్రజలు చీకొట్టినా వారితో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గారి పుట్టినరోజు కేకులు కట్ చేయించి వారిని కూటమి ప్రభుత్వం తరుపున ప్రజల నెత్తిమీద రుద్దాలనే రకం మూడో రకం కూడా ఉన్నారు దరిధ్రపెదవలు 😂🫵
