
PUBLIC ARMY APTS
June 3, 2025 at 10:35 AM
రెండవరోజు 3/06/2025
జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు వారి యొక్క క్రియాశీలక గుర్తింపు కార్డులను పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సభ్యులకు అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దాపురం జనసేన పార్టీ
*ప్రధాన కార్యదర్శి* జంజ్యం చిన్ని ,
*గ్రామ అద్యక్షులు* కందాల దుర్గా ప్రసాద్ .
జై జనసేన పార్టీ జై పవన్ కళ్యాణ్ గారు ✊
#jspactivemembership

👍
2