PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
June 4, 2025 at 09:59 AM
జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు వారి యొక్క క్రియాశీలక గుర్తింపు కార్డులను పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దాపురం జనసేన పార్టీ *ప్రధాన కార్యదర్శి* జంజ్యం చిన్ని , *గ్రామ అద్యక్షులు* కందాల దుర్గా ప్రసాద్ . జై జనసేన పార్టీ జై పవన్ కళ్యాణ్ గారు ✊ #jspactivemembership
Image from PUBLIC ARMY APTS: జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్దాంతాలు నచ్చి జ...

Comments