PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
June 5, 2025 at 05:34 AM
Environment protection is everyone's responsibility 🫡🙏💚 జనసేన సిద్దాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. భవిష్యత్ తరాలకు మనం అందించగల గొప్ప బహుమతి పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం. మనం బాధ్యతాయుతంగా వ్యవహరించి పర్యావరణ పరిరక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మొక్కలు నాటండి, నీటి కాలుష్యాన్ని నివారించండి మరియు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేద్దాం. మన పిల్లలకు గొప్ప మరియు శక్తివంతమైన సహజ ప్రపంచాన్ని అందిద్దాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళుతూ స్వచ్చమైన పర్యావరణాన్ని నిర్మిద్దాం. Bhupender Yadav BJP #worldenvironmentday #janasenaforbettersociety
Image from PUBLIC ARMY APTS: Environment protection is everyone's responsibility 🫡🙏💚 జనసేన సిద్ద...

Comments