
PUBLIC ARMY APTS
June 10, 2025 at 12:23 PM
*phone kottu gift pattu
ఈ రోజు చేపల చెరువుల నీళ్లు పంట కాలువల్లోకి వదిలిన వారిని పట్టిస్తే RRR Sir ఇస్తానన్న 3 వేల రూపాయల బహుమానం ముగ్గురికి ఇచ్చారు.
వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు..
జై #rrr
