AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 12, 2025 at 02:12 AM
🌾 *అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం* 🌾 అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి. 📌 OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు. 👉 కనుక ఈ పధకానికి అర్హత పొందాలంటే, పెనుమల్ల రైతు సేవ కేంద్రం వద్ద మీ Thumb Authentication గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ❗Thumb Authentication నమోదు చేయని రైతులకు పధకం మంజూరుకాదు. తప్పక రావలసిన విజ్ఞప్తి. మీకు అర్హతలుండి, సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పధకం లబ్ధి పొందగలుగుతారు. 📍 స్థలం: రైతుసేవా కేంద్రం 🔴 *మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి* 👇🏼 https://studybizz.com/schemes/annadatha-sukhibhava-scheme/ 🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/apgovtschemes

Comments