Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 16, 2025 at 10:59 AM
యాలాల మాజీ జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ కుమారుడు శ్రవణ్ కుమార్,సారిక ల వివాహ వేడుక లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీప్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. సదాశివపేట మద్దికుంట ఎక్స్ రోడ్ లోని కింగ్స్ గార్డెన్ లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మహేందర్ రెడ్డి గారు.టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తమరావు, తదితరులు ఆయనతో ఉన్నారు.
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: యాలాల  మాజీ జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ కుమారుడు  శ్రవణ్ కుమార్,సారిక...

Comments