Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 25, 2025 at 10:11 AM
పాత తాండూర్ సీనియర్ నేత నయీమ్ ఖాన్ కుమారుడు నోమాన్ ఖాన్ వివాహం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం కన్వీనర్ ఆయుబ్ ఖాన్, మహమూద్ ఖాన్ (టోలిచౌకి), నాసిర్ ఖాన్, నదీమ్ ఖాన్, అసీబ్ ఖాన్, గడ్డలి రవీందర్, మాజీ సర్పంచ్ కేశవరావు, బిర్కెట్ రఘు, సంకేత్ తదితరులు ఆయనతో ఉన్నారు,
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: పాత తాండూర్ సీనియర్ నేత నయీమ్ ఖాన్ కుమారుడు నోమాన్ ఖాన్ వివాహం పురస్కర...

Comments